Fifa world cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ సంచలనం.. 10 గోల్స్ హైడ్రామాలో ఫ్రాన్స్‌పై విజయం!
భారతదేశం, జూలై 19 -- ఫిఫా ప్రపంచకప్ 2026 ముగింపు దశకు చేరుకున్న వేళ అభిమానులకు అసలైన ఫుట్‌బాల్ మజా లభించింది. మూడో స్థానం (కాంస్య పతకం) కోసం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన పోరు మైదానంలో గోల్స్ వర్షం కురిపించింది. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 6-4 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో ఫ్రాన్స్ నిరాశ చెందినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ కిలియన్ ఎంబాపె సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ ద్వితీయార్థంలో ఎంబాపె రెండు అద్భుతమైన గోల్స్ చేశాడు. దీనితో వరల్డ్ కప్ టోర్నీలలో అతని మొత్తం గోల్స్ సంఖ్య 22కు చేరింది. తద్వారా 21 గోల్స్‌తో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.