Festival Special Trains : ఏపీ మీదుగా బెంగళూరుకు పండుగ స్పెషల్ రైళ్లు - తేదీలు, హాల్టింగ్ లిస్ట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 4 -- పండుగల సీజన్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల రాకపోకల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ అదనపు ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
జార్ఖండ్‌లోని హటియా నుంచి కర్ణాటకలోని ఎస్ఎమ్విటి బెంగళూరు జంక్షన్ మధ్య వారపు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు రెండు వైపుల నుంచి చెరో 5 ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
విశాఖపట్నం (దువ్వాడ), రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు ప్రయాణించనుండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఊరట లభించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించే మార్గంలో పలు కీల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.