Fertility Care : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఒక్క పరీక్ష తప్పనిసరి!
భారతదేశం, జూలై 19 -- ఈ రోజుల్లో తల్లిదండ్రులు కావడం అనేది కేవలం గర్భం దాల్చడంతోనే ముగిసిపోయే ముచ్చట కాదు! ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. దంపతులు ఆరోగ్యకరమైన గర్భధారణను పొందడంతో పాటు ఎలాంటి లోపాలు లేని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేలా చూడటంపై ఫెర్టిలిటీ కేర్ (సంతానోత్పత్తి చికిత్స) ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే 'జెనెటిక్ కౌన్సిలింగ్' (జన్యుపరమైన సలహాలు, పరీక్షలు) అనేది నేటి ఆధునిక వైద్యంలో ఒక అత్యవసర భాగరంగా మారుతోంది.
ఐవీఎఫ్ పదే పదే విఫలమైనప్పుడో, గర్భధారణలో తీవ్రమైన సమస్యలు ఎదురైనప్పుడో లేదా జన్యుపరమైన లోపాలతో బిడ్డ పుట్టిన తర్వాతో చాలా మంది దంపతులు ఈ జెనెటిక్ టెస్టుల గురించి వింటుంటారు. కానీ, గర్భం దాల్చడానికి ముందే, అంటే ప్లానింగ్ దశలోనే జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల దంపతులకు సరైన నిర్ణయాలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.