FD returns : ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి.. ట్యాక్స్ తర్వాత ఎంత మిగులుతుందో తెలుస్తే షాక్ అవుతారు!
భారతదేశం, నవంబర్ 16 -- బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గం గుర్తొస్తుంది. బ్యాంకులు ప్రకటించే 6.35 శాతం వడ్డీ రేటును చూసి చాలామంది సంతోషపడుతుంటారు. అయితే ఆదాయపు పన్ను లెక్కలోకి తీసుకున్న తర్వాత మన చేతికి అసలు ఎంత మిగులుతుందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు! 30 శాతం ఆదాయపు పన్ను శ్లాబులో ఉన్న మదుపర్లకు ఐదేళ్ల బ్యాంక్ ఎఫ్డీపై పన్ను పోను మిగిలే నికర రాబడి (పోస్ట్ ట్యాక్స్ రిటర్న్) సగటున కేవలం 4.60 శాతం మాత్రమేనని 'ఫండ్స్ ఇండియా' విడుదల చేసిన 2026 నవంబర్ 'వెల్త్ కన్వర్జేషన్స్' నివేదిక స్పష్టం చేసింది!
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి కుటుంబాలు, విశ్రాంత ఉద్యోగులు, ఐటీ నిపుణులు ఇప్పటికీ తమ పొదుపు మొత్తంలో సింహభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.