Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. తిరుగుబాటు షురూ అయ్యేది అప్పుడే!
భారతదేశం, జూలై 16 -- Fauzi Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఫౌజీ మూవీ యూనిట్ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అప్డేట్ అందించింది. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఫౌజీ' (Fauzi) ప్రపంచవ్యాప్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
"అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది" అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ భారీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త, పవర్ఫుల్ మేకోవర్‌లో కనిపించనున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.