Fatty liver : భారతీయుల్లో అధికంగా ఫ్యాటీ లివర్ సమస్య- ఈ 7 పండ్లతో చెక్!
భారతదేశం, ఆగస్టు 25 -- ఆధునిక జీవనశైలి కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లీవర్ సమస్య నేడు ఎంతోమందిని వేధిస్తోంది. అయితే సరైన ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి పండ్లు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
"ఫ్యాటీ లీవర్ కోసం అత్యుత్తమమైన 7 పండ్లు ఇవే. నేను లీవర్ స్పెషలిస్ట్ ని, కాబట్టి ఫాలో బటన్ నొక్కండి," అంటూ డాక్టర్ సేథ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఈ పండ్లు కాలేయ ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు.
యాపిల్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.