Faria Abdullah: నాకు బ్రెయిన్ లేదు.. ఆ మూవీ చేయనందుకు చాలా ఫీల్ అవుతున్నా.. బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ఫరియా అబ్దుల్లా
భారతదేశం, ఏప్రిల్ 29 -- Faria Abdullah: ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో డెబ్యూలోనే సూపర్ హిట్ అందుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి.. మరో విజయం కోసం వెయిట్ చేస్తూనే ఉంది. అయితే ఫరియా ఓ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుని గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఫరియానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన 'హనుమాన్' మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించింది. కానీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఫరియా అబ్దుల్లా చేయాల్సిందంటా. ఈ సినిమాను తాను రిజెక్ట్ చేశానని తాజాగా ఫరియా వెల్లడించింది. దీని గురించి ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొంది.
గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఫరియా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.