భారతదేశం, మార్చి 14 -- టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది. హాట్ షోతో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నడుము, ఎంద అందాలు చూపిస్తూ చెలరేగిపోయింది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. చిట్టిలో ఈ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జాతి రత్నాలు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. బోల్డ్ షోతో అందాల విందు వడ్డించేసింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ పోజులతో ఈ భామ తెగ వైరల్ గా మారింది. ప్యాంట్ జిప్ పెట్టుకోకుండా, పైన బ్రాలో అందాలతో ఫరియా రెచ్చగొడుతోంది.
'డీల్ విత్ ఇట్' అనే క్యాప్షన్ తో కవ్వించేలా ఫొటోలను ఇన్ స్టాలో ఫరియా అబ్దుల్లా పోస్టు చేసింది. వీటికి నెటిజన్లే కాదు సెలబ్రిటీలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్ల రియాక్షన్ వైరల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.