భారతదేశం, ఆగస్టు 28 -- Faria Abdullah Lite Lelo Song: 'జాతి రత్నాలు' సినిమాతో 'చిట్టి'గా తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా రీసెంట్‌గా వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక నేషనల్ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ విషయాలు పంచుకున్నారు. తను సొంతంగా ప్రొడ్యూస్ చేసిన 'లైట్ లేలో' (Lite Lelo) ర్యాప్ సాంగ్ కోసం ఇన్వెస్టర్లు హ్యాండ్ ఇస్తే, వాళ్ళ అమ్మ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) క్యాన్సిల్ చేసి మరీ డబ్బులు ఇచ్చారని ఎమోషనల్ అయ్యారు.

హిందీ వెబ్ సిరీస్ 'ది జెంగబూరు కర్స్' షూటింగ్ కోసం ఒడిశా వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది లోకల్ ఆర్టిస్టుల టాలెంట్ చూసి ఫరియా ఒక పొలిటికల్ సెటైర్ ర్యాప్ సాంగ్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్‌తో పాట డిజైన్ చేసి షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

తీరా షూటింగ్ మొదలవ్వడానికి నాలుగు రోజుల ముందు ఇన్వెస్ట్ చేస్తామన్న ప్రొడ్య...