భారతదేశం, ఫిబ్రవరి 4 -- భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి! ఇప్పుడు అందరి చూపు ఎస్‌యూవీల వైపు మళ్లుతోంది. పెద్ద కారు ఉండాలనే కోరిక పెరగడం వల్ల ఈ సెగ్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే, సాధారణంగా ఎస్‌యూవీలు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ, లగేజీ పెట్టుకునే స్థలం (బూట్ స్పేస్) విషయంలో తరచూ రాజీ పడాల్సి వస్తుంటుంది. కానీ, మీరు ఎక్కువ లగేజీతో, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం తరచూ ప్రయాణించే వారైతే.. 2026లో అత్యధిక బూట్ స్పేస్‌ను ఆఫర్ చేస్తున్న ఈ 5 కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఖచ్చితంగా పరిశీలించాలి.
కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో లగేజీ స్పేస్ విషయంలో 'హోండా ఎలివేట్' రారాజు అని చెప్పవచ్చు. ఇది ఏకంగా 458 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను అందిస్తోంది.
ఇంజన్ అండ్ పవర్: ఇందులో 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 119.35 బీహెచ్పీ పవర్, 145 ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.