భారతదేశం, ఏప్రిల్ 28 -- నిస్సాన్ తన యూటిలిటీ వాహనాల శ్రేణిని బలోపేతం చేసే దిశగా 'గ్రావైట్'ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉన్నప్పటికీ, నిస్సాన్ దీనికి కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి మరింత అప్‌మార్కెట్ లుక్‌ను అందించింది. బడ్జెట్ ధరలో 7 సీటర్ ఫ్యామిలీ కారు కోరుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. మీరు ఒకవేళ
నిస్సాన్ గ్రావైట్ సబ్-ఫోర్ మీటర్ ఎంపీవీ విభాగంలో వస్తుంది. ఇది ట్రైబర్‌లో ఉపయోగించిన అదే సీఎంఎఫ్-ఏ+ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి రూపొందింది.
ఇంజిన్: 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.
పవర్: 71 బీహెచ్పీ గరిష్ట పవర్‌ని, 96 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్: ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
సిటీ డ్రైవింగ్‌కి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.