Family car : బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కారు ఇది.. మారుతీ సుజుకీ ఎర్టిగాలో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్?
భారతదేశం, జూన్ 27 -- మన ఇంట్లో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ హ్యాచ్బ్యాక్, సెడాన్ లేదా చిన్నపాటి ఐదు సీట్ల ఎస్యూవీలు సరిపోవు. అందరూ కలిసి ప్రయాణించాలంటే కచ్చితంగా ఒక మంచి 7-సీటర్ ఎంపీవీ ఉండాల్సిందే. ఈ విభాగంలో దశాబ్ద కాలంగా తిరుగులేని రారాజుగా వెలుగుతోంది 'మారుతీ సుజుకీ ఎర్టిగా'. సౌకర్యవంతమైన ప్రయాణం, ఈజీ డ్రైవింగ్, నమ్మకమైన మైలేజీ దీని సొంతం. అయితే, ఎర్టిగా లైనప్లో అన్నింటికంటే 'జెడ్ఎక్స్ఐ' వేరియంట్ కొనుగోలు చేయడం అత్యంత తెలివైన నిర్ణయం అని చెప్పవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ+ కంటే ఇది ఏ విధంగా బెస్ట్ చాయిస్ అవుతుందో పూర్తి వివరాల్లో చూద్దాం.
మారుతీ సుజుకీ కార్లలో ఎల్లప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ, వాల్యూ-ఫర్-మనీ ఆప్షన్లకు డిమాండ్ ఎక్కువ. ఎర్టిగా మోడల్లో 'జెడ్ఎక్స్ఐ' వేరియంట్ సరిగ్గా ఇలాంటి ఫీచర్లనే అందిస్తుంది. ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.