భారతదేశం, మార్చి 30 -- పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026) ఒక పెద్ద కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఆదివారం (మార్చి 29) నాడు కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. దీనివల్ల అతనిపై ఇప్పుడు కనీసం ఒక మ్యాచ్ బ్యాన్ పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది.
కరాచీ కింగ్స్ చేజింగ్ చేస్తున్న టైమ్‌లో 19వ ఓవర్ లాస్ట్ బాల్ దగ్గర బాల్ టాంపరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. చివరి 6 బంతుల్లో కరాచీ గెలవడానికి 14 రన్స్ కావాలి. హరీస్ రౌఫ్ ఆ ఫైనల్ ఓవర్ వేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లో షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్ దగ్గర నుంచి ఫఖర్ జమాన్ బాల్ అందుకున్నాడు. బౌలర్ రనప్ ఏరియా దగ్గర వీళ్లు ముగ్గురూ గుమిగూడారు.
సరిగ్గా అదే టైమ్‌లో ఫఖర్ ఆ బంతి కండిషన్‌ను మార్చడానికి ట్రై చేసినట్లు స్పష్టంగా కనిపిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.