Fake Premium liquor : ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ - హైదరాబాద్‌లో నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు
భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్ నగరంలో ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి, ఎక్కువ ధరలకు అమ్ముతున్న నకిలీ మద్యం ముఠా గుట్టును తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రట్టు చేసింది. ఈ దందాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లోని సతంరాయ్ ప్రాంతంలో ఉన్న ఒక నివాసంపై ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి, ఈ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన వి. అశోక్ గతంలో ఒక డిస్టిలరీలో కార్మికుడిగా పనిచేశాడు. ఆ అనుభవంతో అశోక్ తన నివాసంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతడి ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ బృందం, చీప్ లిక్కర్‌తో నింపిన 10 ఖరీదైన బ్రాండ్ బాటిళ్లను, అలాగే ప్రీమియం బ్రాండ్లను పోలి ఉన్న 30 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.
"ఇద్దరు వ్యక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.