భారతదేశం, ఏప్రిల్ 2 -- తెలంగాణలో విద్యార్థుల కోసం 2026 ప్రవేశ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు మీ క్యాలెండర్‌పై ఈ తేదీలను మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. టీజీ ఈఏపీ సెట్, టీజీ లాసెట్ లాంటి పరీక్షలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధించి అప్లికేషన్ తేదీలు కూడా దగ్గర పడుతున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును, ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది. టీజీ లాసెట్ దరఖాస్తు పత్రాన్ని ఇంకా పూరించని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించవచ్చు. విద్యార్థులు LAWCET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.