Evil Dead: చనిపోయినంత మాత్రాన చేసిన పాపాలు పోతాయా: నానా పటేకర్ మృతిపై చేసిన 'ఈవిల్ డెడ్' కామెంట్స్ సమర్థించుకున్న నటి
భారతదేశం, అక్టోబర్ 9 -- Evil Dead: సీనియర్ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో కన్నుమూసిన వేళ బాలీవుడ్‌లో ఒకప్పటి 'మీటూ' సెన్సేషన్ మళ్లీ తీవ్ర దుమారం రేపుతోంది. నానా పటేకర్ మరణంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తుంటే.. నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ "ఈవిల్ డెడ్" (చెడు అంతమైంది) అని కామెంట్ చేయడం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినప్పటికీ, తనుశ్రీ దత్తా అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వరుస పోస్టులు పెడుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
లక్నోలో ఒక ఈవెంట్‌కు హాజరైన తనుశ్రీ దత్తా.. అక్కడ నుంచి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వరుసగా పోస్ట్‌లు పెట్టిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.