భారతదేశం, ఏప్రిల్ 2 -- సారా అర్జున్.. ఇప్పుడీ భామ పేరు తెలియని సినీ లవర్ ఉండడనే చెప్చొచ్చు. ధురంధర్ సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ భామ నటించిన ఓ తెలుగు సోషల్ డ్రామా థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అదే 'యుఫోరియా' మూవీ. ఇందులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా తన నటనతో సారా అర్జున్ ఆకట్టుకుంది.
భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సోషల్ థ్రిల్లర్ 'యుఫోరియా' ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ యుఫోరియాను తెరకెక్కించాడు.
యుఫోరియా మూవీ నెల రోజులు దాటిన తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.