Etv Win OTT: ఓటీటీ ధమాకా.. ఆయుధ పూజనాడు తమ ఆయుధాలు బయటకు తీసిన ఈటీవీ విన్ ఓటీటీ.. ఇక 2 నెలల కొత్త మూవీస్, సిరీస్ జాతరే
భారతదేశం, అక్టోబర్ 19 -- Etv Win OTT: తెలుగు ఓటీటీ రంగంలో స్వచ్ఛమైన ప్రాంతీయ కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) దసరా పండుగ వేళ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆయుధ పూజను పురస్కరించుకుని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్కు శ్రీకారం చుట్టింది.
సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓటీటీ ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. "ఈ ఆయుధ పూజకు మా తదుపరి 'ఆయుధాల'ను ఆవిష్కరిస్తున్నాం. రాబోయే రెండు నెలల పాటు మీ వినోదానికి ఎలాంటి లోటు ఉండదు. పూర్తి వివరాల కోసం వేచి చూడండి" అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో తెలుగు ఓటీటీ ప్రియులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
దసరా, దీపావళి వరుస పండుగల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఈటీవీ విన్ ఈసారి భారీ ప్లానింగ్‌తో ముందుకు వస్తోంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.