ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చిన బిగ్ బాస్ బాలాదిత్య మూవీ- తండ్రి కోసం పోలీస్ స్టేషన్ ముందు కూతురి ధర్నా!
భారతదేశం, అక్టోబర్ 4 -- Oka Chinna Prasna OTT Release Today On ETV Win: మధ్యతరగతి జీవితాల ఆవేదన, ఆత్మగౌరవం నేపథ్యంగా తెరకెక్కిన భావోద్వేగ కథనం 'ఒక చిన్న ప్రశ్న'. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల హడావుడి ఎక్కువవుతున్న ప్రస్తుత తరుణంలో, సామాజిక వ్యత్యాసాలు, కుటుంబ విలువలు, మనుషుల ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే కథలు రావడం అరుదుగా మారింది. డైరెక్టర్ వేగేశ్న సతీష్ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన ఒక చిన్న ప్రశ్న సినిమా సరిగ్గా ఆ లోటును భర్తీ చేస్తూ పాఠకులను, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగుతుంది.
కిరణ్ (బాలాదిత్య) ఆనంద్ ప్రసాద్ అనే ఒక ధనిక వ్యాపారవేత్త వద్ద నమ్మకమైన కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. భార్య (రమ్య పొండూరి), పదో తరగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.