ETV Win Chaarulatha OTT Release: కథాసుధ సిరీస్లో 'చారులత'.. ఓటీటీలో ఈ వీకెండ్ ఎమోషనల్ డ్రామా ఎందుకు మిస్ అవ్వకూడదంటే?
భారతదేశం, జూన్ 7 -- ETV Win Chaarulatha OTT Release: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ భారీ బడ్జెట్ యాక్షన్ సిరీస్లు, క్రైమ్ థ్రిల్లర్ల వెనుక పడుతుంటే.. ఈటీవీ విన్ (ETV Win) మాత్రం ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఒక సరికొత్త హృద్యమైన కథతో వీక్షకులను పలకరించే 'కథాసుధ' (KathaSudha - Sunday Stories) సిరీస్కు తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ప్రతి సండేలాగే ఈ ఆదివారం (జూన్ 7, 2026) కూడా ఈటీవీ విన్ కథాసుధాలో భాగంగా 'చారులత' అనే హార్ట్-టచింగ్ ఫ్యామిలీ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ టెలివిజన్ అండ్ ఫిల్మ్ స్టార్స్ రవిప్రకాష్, సుజిత, అనిరుధ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఒక మెచ్యూర్డ్ రిలేషన్షిప్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డైరెక్ట్ గా ఓటీటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.