ETV Prabhakar: డాక్టర్ అవుతందనుకున్న మా అమ్మాయి దివిజ హీరోయిన్గా పరిచయమవుతోంది: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కామెంట్స్
భారతదేశం, జూన్ 25 -- ETV Prabhakar Daughter Divija Venkataramayya Gari Taluka Songs Launch: దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు, బుల్లితెర మెగాస్టార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'.
సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.