Etv Jabardasth: బుల్లితెర హిస్టరీలోనే బిగ్గెస్ట్ షిఫ్ట్-మారిన జబర్దస్త్ టెలికాస్ట్ రోజు, టైమ్-హైపర్ ఆది రీ ఎంట్రీ-ప్లాన్
భారతదేశం, జూలై 19 -- Etv Jabardasth: తెలుగు బుల్లితెరపై గత దశాబ్ద కాలంగా నవ్వుల పంట పండిస్తూ, రేటింగ్స్‌లో దూసుకుపోతున్న మల్లెమాల ప్రొడక్షన్స్ ఐకానిక్ కామెడీ షో 'జబర్దస్త్' ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ షో టెలికాస్ట్ అయ్యే రోజు, టైమ్ పూర్తిగా మారిపోయింది.
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ టీవీలో టెలికాస్ట్ అయ్యే టైమ్ మారింది. మొన్నటి వరకూ శుక్ర, శనివారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కామెడీ షో స్టార్ట్ అయ్యేది. కానీ ఇకపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో స్టార్ట్ కానుంది. జూలై 26 నుంచి కొత్త టైమింగ్ స్టార్ట్ కానుంది. వీకెండ్ స్లాట్ కు జబర్దస్త్ షిప్ట్ అయింది. ఈ అనౌన్స్ మెంట్ ను స్పెషల్ ప్రోమో ద్వారా ఈటీవీ ప్రకటించింది.
13 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ జబర్దస్త్ షో మొదట్లో కేవలం గురువారం రాత్రి మాత్రమే వచ్చేది. ఆ తర్వాత క్రేజ్ దృష్ట్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.