Etv Dhee 21: ఈ కాంబో పీక్స్ అసలు..ఢీ 21 జడ్జీలుగా అనుపమ పరమేశ్వరన్, జానీ మాస్టర్..ప్రదీప్ ఈజ్ బ్యాక్..రెండు ఓటీటీల్లో!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Etv Dhee 21 OTT: తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ సాధించిన పాపులర్ డాన్స్ రియాలిటీ షో 'ఢీ' (Dhee). ఈ షో మళ్లీ సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 'ఢీ 21 డబుల్ ఇంపాక్ట్' (Dhee 21 Double Impact) పేరుతో రూపుదిద్దుకున్న ఈ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ లాంఛ్ కు రెడీ అవుతోంది.
ఢీ 21 సీజన్ కు సంబంధించి చాలా స్పెషాలిటీలున్నాయి. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తిరిగి ఈ షోకు హోస్ట్ గా వస్తున్నాడు. గతంలో తన యాంకరింగ్ తో ఈ షో హిట్ కావడంలో ప్రదీప్ కీ రోల్ ప్లే చేశాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తో కలిసి ఎంటర్ టైన్ చేశాడు. మధ్యలో గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు మళ్లీ హోస్ట్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
వేరే లెవల్ కాంబో
సెప్టెంబర్ 19 నుండి ప్రసారం కానుంది. గత కొన్ని సీజన్లుగా ఈ షోకి దూరమై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.