భారతదేశం, ఏప్రిల్ 22 -- Ethanol in ATF: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF): మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మక ఉత్తర్వు జారీ చేసింది. ఇకపై విమాన ఇంధనంలో 'సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్' (SAF) తయారీ కోసం ఇథనాల్‌ను మిళితం చేసేందుకు అనుమతినిచ్చింది.
గత వారం (ఏప్రిల్ 17, 2026) మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త మార్కెటింగ్ నిబంధనల ప్రకారం.. విమాన ఇంధనం (Jet Fuel) నిర్వచనాన్ని మార్చారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా 'సింథసైజ్డ్ కాంపోనెంట్స్' (ఇథనాల్ వంటివి) కలిపిన హైడ్రోకార్బన్ మిశ్రమాన్ని కూడా ఇకపై విమాన ఇంధనంగా పరిగణిస్తారు. దీనివల్ల విమానాల ఇంజిన్లలో ఎలాంటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.