Epic Release Date: అన్న చెప్పిన టైమ్‌కు వస్తున్న తమ్ముడు.. ఆనంద్, వైష్ణవి 'ఎపిక్' రిలీజ్ డేట్ రివీల్ చేసిన మేకర్స్
భారతదేశం, ఆగస్టు 5 -- Epic Release Date: టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ కొట్టిన 'బేబి' కాంబో మళ్లీ థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమైపోయింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హాట్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కాంబినేషన్లో వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ కాలేజ్ డ్రామా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఈ రిలీజ్ డేట్ వెనుక ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ దాగుంది. మొదట అదే సెప్టెంబర్ 11వ తేదీని విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'రణబాలి' కోసం అనుకున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో, ఆ స్లాట్‌ను తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన 'ఎపిక్' సినిమాతో భర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.