Epic OTT: ఓటీటీలోకి వచ్చే ముందు డిజాస్టర్ మూవీ టైటిల్ ఛేంజ్.. కొత్త టైటిల్ చూశారా? కావాలనే చేశారా?
భారతదేశం, అక్టోబర్ 8 -- Epic OTT: 'బేబీ' లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వచ్చిన యూత్‌ఫుల్ రోమ్కామ్ మూవీ 'ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్' (Epic-First Semester). థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. అయితే రిలీజ్ కంటే కొన్ని గంటల ముందే ఈ సినిమా టైటిల్ సడెన్‌గా మారడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సినిమా కౌంట్‌డౌన్ పోస్టర్ చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒరిజినల్ థియేట్రికల్ టైటిల్ 'ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్' కాగా.. నెట్‌ఫ్లిక్స్ లిస్టింగ్‌లో మాత్రం 'ఎపిక్ క్లాసిక్-ఫస్ట్ సెమిస్టర్' (Epic Classic-First Semester) అని కనిపిస్తోంది.
ఈ టైటిల్ మార్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.