Epic OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య రొమాంటిక్ డ్రామా.. మరో మూడు రోజుల్లోనే స్ట్రీమింగ్!
భారతదేశం, అక్టోబర్ 6 -- Epic OTT: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వచ్చిన సరికొత్త రొమాంటిక్ డ్రామా మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic - First Semester) ఓటీటీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ ఎపిక్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం మరో మూడు రోజుల్లోనే వీక్షకులకు అందుబాటులోకి రాబోతోంది.
ఎపిక్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోహన్ అనే విద్యార్థి చు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.