భారతదేశం, నవంబర్ 22 -- రిటైర్మెంట్​ తర్వాత చేతికి వచ్చే ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? నెలవారీ ఖర్చులకు స్థిరమైన ఆదాయం ఎలా పొందాలి? అన్న ఆందోళన ఇకపై అవసరం లేదు. పదవీ విరమణ చేసే సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా, క్రమబద్ధమైన వాయిదాల్లో ఉపసంహరించుకునేందుకు వీలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్' (ఎస్​డబ్ల్యూపీ)ని అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఇప్పుడు చాలా మంది ఈ ఈపీఎఫ్​ఓ ఎస్​డబ్ల్యూపీకి ఇప్పటికే అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఎస్​డబ్ల్యూపీకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఈపీఎఫ్‌ఓ ప్రకటన ప్రకారం.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు తమ ఖాతాలో పోగైన పీఎఫ్ నిధులను నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ...