EPF vs stock market : ఈపీఎఫ్ వర్సెస్ స్టాక్ మార్కెట్- ఏది బెస్ట్? వ్యత్యాసాలు ఏంటి?
భారతదేశం, ఆగస్టు 23 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పెట్టుబడులకు సంబంధించి చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. షేర్ మార్కెట్ పెట్టుబడులతో పోలిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) దీర్ఘకాలంలో ఏ విధంగా మెరుగైన భద్రతను ఇస్తుందో వివరిస్తూ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోను విడుదల చేసింది.
ఈపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకం. ఇది ఎవరికి నచ్చితే వారు స్వచ్ఛందంగా ఎంచుకునేది కాదు. ఈపీఎఫ్ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తూ, నిర్ణీత వేతన పరిమితి రూ. 15,000 లోపు ఉన్న ఉద్యోగులందరూ దీనిలో సభ్యులుగా చేరడం తప్పనిసరి.
ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును నిబంధనల ప్రకారం నిర్దిష్ట అవసరాలకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడాని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.