భారతదేశం, నవంబర్ 3 -- ENE Repeat Trailer: యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) ట్రైలర్ ఎట్టకేలకు మంగళవారం (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా అంతకుమించిన క్రేజీ అడ్వెంచర్, నవ్వుల పువ్వులు పూయించే డైలాగ్స్‌తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ట్రైలర్‌ను మలచడం విశేషం.

ఈ చిత్రంలో వివేక్ అండ్ గ్యాంగ్ (విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి) మరోసారి సర్వైవల్ కాన్సెప్ట్‌ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనతో ఒక దగ్గరకు చేరుకుంటారు. అయితే వారి ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగదు. అనూహ్యమైన మలుపులు, అనుకోని చిక్కులు, అడుగడుగునా కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది.

ఆడియెన్స్ కు పిచ్చెక్కిపో...