ENE Repeat Release Date: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ రిలీజ్ డేట్ లాక్..మళ్లీ నలుగురు దోస్తుల హంగామా..ఈఎన్ఈ రిపీట్ ఆ రోజే
భారతదేశం, జూన్ 29 -- ENE Repeat Release Date: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది' (Ee Nagaraniki Emaindi) కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా డిజిటల్ స్క్రీన్స్, ఓటీటీలలోనూ యువతను విపరీతంగా ఆకట్టుకుని ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచింది.
ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' మూవీ సీక్వెల్ రాబోతుంది. 'ఈఎన్ఈ రిపీట్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం (జూన్ 29) ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజై 8 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ క్రేజీ సీక్వెల్ నవంబర్ 19, 2026న థియేటర్లకు రానుంది.
ఈ సీక్వెల్ మూవీని నవంబర్ 19, 2026న ప్రపంచవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.