ENE Repeat OTT: ఓటీటీలోకి ఈరోజు రిలీజైన ఈఎన్ఈ రిపీట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్
భారతదేశం, నవంబర్ 19 -- ENE Repeat OTT: టాలీవుడ్ కల్ట్ బడ్డీ కామెడీ మూవీ 'ఈ నగరానికి ఏమైంది'కి దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) గురువారం (నవంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో నవ్వుల విందు పంచుతున్నారు.
థియేటర్లలో ఈ సినిమా సందడి మొదలైన రోజే, దీనికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు, నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఆసక్తికర ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు 4 వారాల థియేట్రికల్ విండో ఒప్పందం ప్రకారం, డిసెంబర్ మూడో వారంలో ఈ కామెడీ ఎంటర్టైనర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.