ENE Repeat Breakeven: విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ గ్యాంగ్ బాక్సాఫీస్ అరాచకం.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్.. లాభాల బాట
భారతదేశం, నవంబర్ 26 -- ENE Repeat Breakeven: తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు ఎంతో ఇష్టమైన కల్ట్ బడ్డీ కామెడీ చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' (2018) సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఈఎన్ఈ రిపీట్' థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
తాజాగా ఈఎన్ఈ రిపీట్ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్-ఈవెన్ పూర్తి చేసుకుని, లాభాల బాటలోకి ప్రవేశించిందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో ఈ సినిమా దుమ్ము రేపుతోంది. మొత్తంగా 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.51.8 కోట్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.