ENE Repeat AOT Box Office: బాక్సాఫీస్ వద్ద 'ఈఎన్ఈ రిపీట్' జాతర.. ఆకాశంలో ఒక తార వసూళ్లు ఎన్నంటే?
భారతదేశం, నవంబర్ 23 -- ENE Repeat AOT Box Office: తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండు భిన్నమైన జానర్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది. ఒకవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కల్ట్ కామెడీ సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్', మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ఎమోషనల్ డ్రామా 'ఆకాశంలో ఒక తార'థియేటర్లలో సందడి చేశాయి.
అయితే వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ లెక్కలు ఆసక్తికరమైన ఫలితాన్ని ఇచ్చాయి. యూత్ అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అండతో 'ఈఎన్ఈ రిపీట్' బాక్సాఫీస్ విజేతగా నిలవగా, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ 'ఆకాశంలో ఒక తార' ఓపెనింగ్స్ విషయంలో కాస్త వెనుకబడింది.
నవంబర్ 18న పెయిడ్ ప్రీమియర్లతో, నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తరుణ్ భాస్కర్ బడ్డీ కామెడీ మూవీ 'ఈఎన్ఈ రిపీట్' (విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను) నాలుగు రోజుల ఎక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.