Emmy OTT: ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఇండియన్ ఓటీటీ వెబ్ సిరీస్-ఎమ్మీ అవార్డుకు నామినేట్- రియల్ స్టోరీ- వెంటనే చూసేయండి
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Emmy OTT: సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' సిరీస్ ఇంటర్నేషనల్ లెవల్ లో అదరగొట్టింది. ప్రతిష్టాత్మక 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026లో డ్రామా సిరీస్ విభాగంలో నామినేషన్ దక్కించుకుని సంచలనం క్రియేట్ చేసింది.
మానవ్ కౌల్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ హిందీ డ్రామా సిరీస్ రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్.. యుకేకి చెందిన 'ఎ థౌజండ్ బ్లోస్', ఫ్రాన్స్ రూపొందించిన 'కారెమ్', అలాగే అర్జెంటీనాకు చెందిన 'మేనెమ్' వంటి అంతర్జాతీయ సిరీస్‌లతో పోటీ పడుతోంది.
జమ్మూ కశ్మీర్ నుంచి భారతదేశపు టాప్-టైర్ ఐ-లీగ్‌కి చేరుకున్న మొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ ఓటీటీ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కశ్మీర్లో ఒక చిన్న క్రీడా ప్రయాణంగా ప్రారంభమైన ఈ స్టోరీ, ఇప్పుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.