Emergency fund investment : రూ. 10లక్షల ఎమర్జెన్సీ ఫండ్.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్?
భారతదేశం, అక్టోబర్ 23 -- ఉద్యోగాల్లో కోతలు, అకస్మాత్తుగా వచ్చే వైద్య అత్యవసర పరిస్థితి లేదా హఠాత్తుగా ఇంటి ఖర్చులు పెరగడం.. కారణం ఏదైనా ఆపద సమయంలో ఆర్థికంగా నిలబెట్టేది ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) మాత్రమే! అవసరానికి చేతిలో డబ్బులు ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడా అప్పులు చేయాల్సిన అవసరమే ఉండదు. అయితే, చేతిలో రూ.10 లక్షల ఫండ్ ఉన్నప్పుడు, దానిని మొత్తాన్ని సాధారణ సేవింగ్స్ ఖాతాలోనే ఉంచితే వచ్చే వడ్డీ చాలా తక్కువ. పోనీ అని ఆ డబ్బునంతటినీ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) లేదా మ్యూచువల్ ఫండ్లలో లాక్ చేస్తే, తక్షణమే అత్యవసరమైనప్పుడు నగదు ఉపసంహరణ కష్టమవుతుంది. మరి మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉన్న రూ. 10లక్షలను ఏం చేయాలి?
ఇక్కడ ప్రధానంగా మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించాలి:
కేవలం ఎక్కువ రాబడి వస్తుందనే ఆశతో కాకుండా, ఆపద వచ్చినప్పుడు ఎంత వేగంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.