Elon Musk Ambani : "డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ".. ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్- అసలేం జరుగుతోంది?
భారతదేశం, అక్టోబర్ 10 -- భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల మంజూరు వ్యవహారం గ్లోబల్ బిజినెస్ కార్పొరేట్ వార్‌గా మారింది! శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే స్టార్‌లింక్‌కు ఇండియాలో తుది అనుమతులు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టెక్ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని నేరుగా టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా అంబానీని "ప్రైమ్ మినిస్టర్ అంబానీ" అని సంబోధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసిన సందేశంలో అంబానీపై ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. మీరే భారత్‌కు అసలైన బాస్ అని తెలుసుకోలేకపోయినందుకు దయచేసి నా విన్నపాన్ని, క్షమాపణలను స్వీకరించండి. భారత ప్రజలపై మీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.