భారతదేశం, ఏప్రిల్ 18 -- జ్యోతిష్య శాస్త్రంలో 'శని' పేరు వింటేనే సామాన్యుల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ముఖ్యంగా ఏల్నాటి శని కాలం సుమారు ఏడున్నర ఏళ్లు ఉండటంతో, అంత కాలం కష్టాలు తప్పవేమోనని భయపడతారు. అయితే, శని దేవుడు ఎప్పుడూ కీడు మాత్రమే చేయడు. ఆయన 'కర్మ ఫల ప్రదాత'. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే క్రమంలో మనిషిని రాటుదేల్చుతాడు. ఓర్పు, క్రమశిక్షణ ఉన్నవారికి ఈ కాలంలోనే అద్భుతమైన విజయాలు లభిస్తాయి. ప్రస్తుతం మేషం, కుంభం, మీన రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. వీరికి ఈ గడ్డు కాలం నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారికి 2025 మార్చి 29 నుంచి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమైంది. తొలి దశలో సాధారణంగా మానసిక ఆందోళన, పని ఒత్తిడి, బాధ్యతలు అకస్మాత్తుగా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో తెలియని అస్థిరత మిమ్మల్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.