electrolyte drinks : సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ప్రతిరోజూ తాగాల్సిందేనా?
భారతదేశం, నవంబర్ 3 -- ఇటీవలి కాలంలో సోషల్ మీడియా తెరిస్తే చాలు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకుని, అందులో ఎలక్ట్రోలైట్ పౌడర్లు లేదా టాబ్లెట్లు కలుపుకుని తాగడం చూస్తున్నాం. సాధారణ నీటి కంటే ఈ ఎలక్ట్రోలైట్ నీళ్లే ఆరోగ్యానికి ఎంతో మేలని, రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు, ఫిట్నెస్ ప్రియులు రూ. 100 నుంచి రూ. 200 వెచ్చించి ఈ ప్యాకేజ్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు.
అయితే నిజంగానే ప్రతీ ఒక్కరికీ ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవసరమా? రోజూ లీటర్ల కొద్దీ తాగడం సురక్షితమేనా? అనే విషయాలపై ఎన్‌టెక్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషియనిస్ట్ నికితా గార్గ్ పంచుకున్న ఆసక్తికర వివరాలు ఇవే:
మనలో చాలామంది రోజుకు 3 నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.