భారతదేశం, మే 2 -- Tata Sierra EV launch : భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు 'గ్రీన్ ఎనర్జీ' వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన ఎలక్ట్రిక్ టెక్నాలజీ, ఇప్పుడు భారీ ఎస్‌యూవీల్లోనూ కనిపిస్తోంది. కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను కూడా కంపెనీలు భారత మార్కెట్లోకి తెస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి మన దేశంలో విడుదల కానున్న టాప్-5 మోడల్స్ ఇవే..
టయోటా సంస్థ భారత్‌లో విడుదల చేయనున్న మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇది మారుతీ సుజుకీ'ఈ-విటారా' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందింది. ఎబెల్లా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఒకటి 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, మరొకటి ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని డిజైన్ చాలా ఎలిగెంట్‌గా, మోడ్రన్‌గా ఉంటుందని కంపెనీ చెబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.