Electric scooters : 3 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దేని నెలవారీ ఈఎంఐ తక్కువ?
భారతదేశం, జూన్ 30 -- భారతదేశంలో పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుండటంతో, టూ-వీలర్ కొనుగోలుదారులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో పెట్రోల్ ధరల ప్రభావంతో చాలామంది కస్టమర్లు ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక మంచి ఈవీ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తూ.. మార్కెట్లో పాపులర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, విడా వీఎక్స్2 మోడళ్లను షార్ట్‌లిస్ట్ చేసుకున్నారా? అయితే, ఏ మోడల్‌కు ఎంత నెలవారీ ఈఎంఐ కట్టాలో తెలియక అయోమయంలో ఉన్నారా? మీకోసమే వేరియంట్ల వారీగా ఈ క్లియర్ అండ్ కాంప్రహెన్సివ్ కంపారిజన్.
కస్టమర్లకు సులభంగా అర్థం కావడం కోసం.. ఇక్కడ పేర్కొన్న మూడు స్కూటర్ల అన్ని వేరియంట్లను పరిగణనలోకి తీసుకున్నాం. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో (ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.