భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సైకి మొబిలిటీ (ఓఎస్ఎం), ఇప్పుడు సామాన్యుల ప్రయాణ అవసరాలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ కంపెనీ, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ 'ఓఎస్ఎం వెక్స్ట్రా'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 99,900గా నిర్ణయించింది.
పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. ఇది గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఓఎస్ఎం వెక్స్ట్రాని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇంట్లోనే వాడుకునే ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. పూర్తి ఛార్జింగ్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.