భారతదేశం, మే 8 -- Budget electric scooter : హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ విభాగం 'విడా' ద్వారా సరికొత్త విప్లవానికి తెరలేపే ప్లాన్‌లో ఉంది! ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల అడ్డంకిని తొలగిస్తూ, 3.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ పరిచయం చేయబోతోంది. దీని ధర రూ. 1లక్షలోపే ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక లాంచ్ మాత్రమే కాదు, భారత ఈవీ రంగంలో ఒక కీలక మలుపుగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ మోడల్ ఆగస్ట్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పెట్రోల్ స్కూటర్ల నుంచి ఈవీల వైపు మళ్లాలనుకునే మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ వాహనం రానుంది. కాగా దీని రేంజ్, ఫీచర్లు వంటి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హీరో మోటోకార్ప్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్వై27) గాను రూ. 1,500 క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.