Electric scooter : యమహా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజైన్ పేటెంట్ లీక్! అదిరే ఫీచర్లతో
భారతదేశం, జూలై 23 -- దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ యమహా.. ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను యామహా జపాన్‌లో తాజాగా దాఖలు చేసింది. ఆన్లైన్లో లీకైన ఈ పేటెంట్ చిత్రాలు, స్కూటర్‌కు సంబంధించిన కీలక అంశాలను స్పష్టం చేస్తున్నాయి.
భారత టూ-వీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఆదరణ రోజురోజుకూ ముమ్మరమవుతోంది. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి పాత దిగ్గజ సంస్థలు తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తున్నాయి. కాగా ప్రస్తుతం యామహా భారత మార్కెట్లో 'ఏరాక్స్-ఈ', 'ఈసీ-06' అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. దేశంలో ఈవీలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా భారత లైన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.