భారతదేశం, మార్చి 31 -- బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ', తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది! కంపెనీ ఇటీవల 'సింపుల్ వన్ జెన్ 2' పేరుతో అప్డేట్ చేసిన వెర్షన్‌ను విడుదల చేయడమే కాకుండా, ఒకే ఛార్జ్‌పై 400 కి.మీ రేంజ్ ఇచ్చే 'సింపుల్ వన్ అల్ట్రా' వేరియంట్‌ను కూడా ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ సంస్థ ఒక కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురాబోతోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, హీరో విడా వీఎక్స్2 వంటి దిగ్గజ మోడళ్లకు పోటీనిచ్చే 'ఫ్యామిలీ-ఫార్మాట్' ఎలక్ట్రిక్ స్కూటర్ లేదు. ఈ లోటును భర్తీ చేయడానికి, సింపుల్ ఎనర్జీ తన మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'అరైవ్'ను తీసుకువస్తోంది.
దీనికి సంబంధించిన టెస్ట్ మోడల్ తొలిసారిగా స్పై షాట్స్‌లో బయటపడింద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.