భారతదేశం, సెప్టెంబర్ 10 -- భారత మార్కెట్లోకి వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి మోడల్‌గా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.49 లక్షల నుంచి రూ. 18.29 లక్షల మధ్య ఉంది. తమిళనాడులోని ప్లాంట్‌లో తయారీ, పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ ఏర్పాటు వంటి హామీలతో ఈ లాంచ్ కొత్త ఉత్పత్తికి మించినదిగా కనిపిస్తోంది. ఇది భారత మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలన్న విన్‌ఫాస్ట్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రీమియం ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ని విడుదల చేశారు.
ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ఎంజీ విండ్సర్ ఈవీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. బేస్ ఎక్సైట్ మోడల్ రూ. 13.99 లక్షల నుంచి, టాప్ ట్రిమ్ రూ. 17.49...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.