Electric cars : మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- ఏది కొనాలి?
భారతదేశం, మే 15 -- Maruti Suzuki e Vitara vs Hyundai Creta Electric : పెట్రోల్, డీజిల్ ధరలపై అనిశ్చితి, పర్యావరణ స్పృహ పెరగడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రజలు ఈ-ఎస్యూవీలవైపు మొగ్గుచూపుతున్నారు. అందుకే, ఈ విభాగంలో పట్టు సాధించేందుకు దేశీయ కార్ల సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ ఈ విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కస్టమర్స్‌ని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏ కారు పవర్ఫుల్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది కొంటే బెస్ట్? పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
మారుతీ సుజుకీ ఈ విటారా: ఇందులో వినియోగదారులకు రెండు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. ఒకటి 49కేడబ్ల్యూహెచ్ కాగా, మరొకటి 61కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 543 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.