Electric Cars : త్వరలో మార్కెట్లోకి రానున్న 500 కిలో మీటర్ల రేంజ్ ఇచ్చే 3 ఎలక్ట్రిక్ కార్లు!
భారతదేశం, జూలై 20 -- భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. దీనితో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు రాబోయే కొద్ది నెలల్లో తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు కార్లు వివిధ విభాగాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తయారు అవుతున్నాయి. ఈ మోడళ్లు చిన్న కాంపాక్ట్ సైజుల నుండి పెద్ద 7-సీటర్ ఫ్యామిలీ వాహనాల వరకు ఉంటాయి. రాబోయే ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి భారత మార్కెట్లో కొత్త మూడు-వరుసల ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కోసం పనిచేస్తోంది. ఈ వాహనం కంపెనీ రాబోయే 'వైఎంసి' ప్లాట్ ఫామ్ ఆధారంగా ఉంటుంది. ఇందులో వినియోగదారులు 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందవచ్చు. మార్కెట్లో విడుదలైన తరువాత ఇది నే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.