భారతదేశం, మే 11 -- Electric cars discounts in May 2026 : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బెస్ట్ సెల్లింగ్ ఎంజీ విండ్సర్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ మోడళ్లను కొనుగోలు చేసే వారికి ఏడాది పాటు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీనితో పాటు భారీ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఎంజీ జెడ్ఎస్ ఈవీ : ఈ కారుపై ఏకంగా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ : దీనిపై రూ. 35,000 వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు.
అయితే ఈ ఆఫర్లు అన్నీ మే 20వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని గుర్తుపెట్టుకోవాలి.
విండ్సర్ ఈవీ 100 కేడబ్ల్యూ 136 హెచ్పీ పవర్ని , 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తిమంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.