Electric car : 2.7 సెకన్లలో 100 kmph స్పీడ్- ఇండియాలోకి మోస్ట్ పవర్ఫుల్ బీవైడీ ఎలక్ట్రిక్ కారు!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు చైనా ఆటో దిగ్గజం 'బీవైడీ' ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు సాధారణ ఈవీలతో ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు తన గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ 'డెంజా'ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేయబోతోంది! ఇందులో భాగంగా అసాధారణ పవర్, సరికొత్త ఫీచర్లు కలిగిన 'డెంజా జెడ్9 జీటీ' మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మార్చి 2025లోనే ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో నమోదు చేసింది. ఇక భారత్‌లో లగ్జరీ ఈవీలకు ఆదరణ పెరుగుతున్న వేళ టయోటా వెల్ఫైర్, లెక్సస్ ఎల్ఎం వంటి అతిపెద్ద విలాసవంతమైన కార్లకు పోటీగా బీవైడీ ఈ తన డెంజా జెడ్9 జీటీని తీసుకొస్తోంది.
బీవైడీ డెంజా జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కారు పనితీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఇందులో 122.5 kWh సామర్థ్యం క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.